లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల వలస కూలి బిడ్డను అమ్మేశాడు.

లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల వలస కూలి బిడ్డను అమ్మేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది దీపక్అనే వ్యక్తి తన దగ్గర డబ్బులు లేక 15 రోజు బిడ్డను 45 వేలకు ఇద్దరు మహిళలకు అమ్మేశాడు. తన భార్యకు తెలియకుండా చేసినందుకు తన భార్య దీపక్ పై పోలీస్ కేసు పెట్టింది పోలీసుల సహాయంతో తన బిడ్డను మళ్లీ దక్కించుకుంది.
 దీపక్ పై పోలీసులు కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు

Post a Comment

0 Comments