హోల్ సేల్ లోకి ఫ్లిప్కార్ట్ వ్యాపారం

హోల్ సేల్ లోకి ఫ్లిప్కార్ట్ వ్యాపారం అడుగుపెడుతుంది. అమెజాన్ కు గట్టి పోటీగా ఫ్లిప్కార్ట్ హోల్సేల్ ఇస్తుందా
? అయితే ఈ ఫ్లిప్కార్ట్ మొదలు నిత్యావసరాల సరుకులు ఫ్యాషన్ దుస్తులు అందిస్తామని ఫ్లిప్కార్ట్ కంపెనీ తెలియజేసింది ఈ పని ఆగస్టులో మొదలుపెడతామని చెప్పింది.

Post a Comment

0 Comments