రామ్ గోపాల్ వర్మ మర్డర్ ట్రైలర్ 28న విడుదల కాబోతుంది

రామ్ గోపాల్ వర్మ మర్డర్ ట్రైలర్ 28న విడుదల కాబోతుంది. ఉదయం 9.08 రానున్నట్టు రాంగోపాల్ వర్మ చెప్పాడు ఒకేసారి ఇ ఈ ట్రైలర్ ని తెలుగు హిందీ మలయాళం కన్నడలో తమిళ్లో విడుదల చేయబోతున్నట్లు పేర్కొన్నారు

Post a Comment

0 Comments