తెలంగాణలో ఇప్పటి వరకు 272 కేసులు తెలంగాణలో 11 మంది మృతిచెందారు corona వల్ల 33 మంది safe అయ్యారు. 228 కేసులు నడుస్తున్నాయి తెలంగాణలో. హైదరాబాదులో 93 వరంగల్లో 23 నిజాంబాద్18 నల్గొండ లో 13 రంగారెడ్డి లో 10 మేడ్చల్లో 12 వికారాబాద్ లో రెండు జగిత్యాల 2 మెహబూబాబాద్ 1 మెహబూబ్ నగర్ 3 కామారెడ్డి కరీంనగర్ 10 గద్వాల్ 5 భద్రాద్రి 3 సూర్యాపేట్ ఒకటి సిద్దిపేట్ ఒకటి సంగారెడ్డి 6 వికారాబాద్ 2 మెదక్ 5 ఈ కేసులన్నీ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి.
0 Comments