రోజంతా చలాకీగా ఉండాలి

రోజంతా చలాకీగా ఉండాలి అనుకుంటున్నారా అయితే మీ కోసమే ఈ చిట్కా ఇందుకోసం మీరు ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి అందులో ఒక స్పూన్ కలిపి తీసుకుంటే రోజంతా చలాకీగా ఉంటారు మీకు సాధ్యమవుతుంది తీసుకొని తీసుకుంటే మంచిగా చాలా హ్యాపీగా ఉంటుంది బీట్ రూట్ క్యారెట్ క్యాబేజీ కర్రీస్ తినండి మంచిగా చలాకీగా ఉంటారు

Post a Comment

0 Comments