ఇండియాలో మొత్తం ఎన్ని కరోనా కేసులు

ఇండియాలో మొత్తం ఎన్ని కరోనా కేసులు అంటే కన్ఫామ్ కేసెస్20829 రికవరీ4126 యాక్టివేట్16031 మృతులు673 అయితే ఫ్రెండ్స్ ఏప్రిల్ 22 ఇలా ఉన్నాయి రేపు ఎలా ఉండబోతుంది చూడాలి గా అందరూ corona కేసులు తగ్గుముఖం పడితే బాగుండు అని అందరూ అనుకుంటే  కేసులు రోజు రోజుకు మరింత ఎక్కువ అవుతుంది

Post a Comment

0 Comments