వాట్సాప్ లో కొత్త ఫ్యూచర్ వచ్చేసింది

వాట్సాప్ లో కొత్త ఫ్యూచర్ వచ్చేసింది అది ఎలా ఉందో మీకు తెలుసా అయితే అది మీకు వీడియో కాల్ మాట్లాడుకునే వారికి చాలా బాగా పనికి వస్తుంది మరియు వీడియో కాల్ ని మంచిగా క్లారిటీగా వచ్చేలా చేస్తుంది మీ దగ్గర సిగ్నల్ ఫుల్లు ఉంటే మీ వీడియో కాల్ లో ఉంటే మీరు వీడియో కాల్ హెచ్ డి ఫుల్ హెచ్ డి లో కనిపిస్తుంది. అయితే అప్డేట్ మంచిదని వాట్స్ఆప్ యూజర్స్ అంటున్నారు మీరేమంటారు దీని కింద కామెంట్ చేయండి

Post a Comment

0 Comments