“RRR ” సినిమా టైటిల్ ని అనుకున్న టైం కంటే ముందే ఈ రోజే ప్రకటించారు

యావత్ సినీ లోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “RRR ” సినిమా టైటిల్ ని అనుకున్న టైం కంటే ముందే ఈ రోజే ప్రకటించారు.రౌద్రం రణం రుధిరం ” గా ప్రకటించగా హిందీ లో మాత్రం దీనిని “RISE REVOLT REVENGE” అనే పేరు పెట్టారు. అనుకోకుండా ఈ టైటిల్ లీక్ కావడం తో ఈ రోజే విడుదల చేయడం జరిగింది.ఈ టైటిల్ ని తెలుగులో నిర్మాత DVV దానయ్య youtube చానెల్ లో విడుదల చేయగా ,హిందీలో అజయ్ దేవ్ గణ్ ,మలయాళం లో రాం చరణ్ ,తమిల్ లో జూనియర్ ఎన్టీఆర్ ,కన్నడలో వారాహి సినిమా వారు విడుదల చేశారు.

Post a Comment

0 Comments