గుడ్ న్యూస్ అంటూ కేటీఆర్ ట్వీట్

తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజలకు గుడ్ న్యూస్ అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో 11 మందికి కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని ఆయన ట్విట్టర్ లో తెలిపారు. గత కొద్దిరోజులుగా 11 మంది కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్నారని కేటీఆర్ తెలిపారు.

Post a Comment

0 Comments